ఎర్రవరం గ్రామ మాజీ సర్పంచ్ వీరేపల్లి వెంకటసుబ్బరావుకన్ను మూత

0చూసినవారు
ఎర్రవరం గ్రామ మాజీ సర్పంచ్ వీరేపల్లి వెంకటసుబ్బరావుకన్ను మూత
కోదాడ మండలం ఎర్రవరం గ్రామ మాజీ సర్పంచ్ వీరేపల్లి వెంకట సుబ్బారావు బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు. గ్రామాభివృద్ధికి సుబ్బారావు చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్