మాజీ సింగిల్ విండో చైర్మన్ జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు మృతి

3చూసినవారు
మాజీ సింగిల్ విండో చైర్మన్ జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు మృతి
కోదాడ మండలం దోరకుంట గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఆయన మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ PACS చైర్మన్ ముత్తవరపు రమేష్, జాలా శ్రీను, దాసరి వీరబాబు, షేక్ నన్నే సాహెబ్, ముత్తేని రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్