7వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా హనుమా నాయక్ నామినేషన్

1చూసినవారు
7వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా హనుమా నాయక్ నామినేషన్
కోదాడ పరిధి బాలాజీ నగర్ 7వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా హనుమా నాయక్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన అనుచరులతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్