కోదాడ పీఆర్టీయూ ఆధ్వర్యం లో హోలీ వేడుకలు

0చూసినవారు
కోదాడ పీఆర్టీయూ ఆధ్వర్యం లో హోలీ వేడుకలు
కోదాడ పట్టణంలో పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఒకరికొకరు రంగులు పూసుకుని, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ మాట్లాడుతూ, హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, వెలుగును నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పప్పుల వీర బాబు, సాధే లక్ష్మీ నారాయణ, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్