కోదాడ మండలం గణపవరం లో హౌసింగ్ లే అవుట్ పరిశీలన

0చూసినవారు
కోదాడ మండలం గణపవరం లో హౌసింగ్ లే అవుట్ పరిశీలన
కోదాడ మండలం గణపవరం గ్రామంలోని ఉత్తమ్ పద్మావతి నగర్ హౌసింగ్ ప్లాట్ల విషయమై గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, హౌసింగ్ ఏఈ మూర్తిని గ్రామానికి ఆహ్వానించి లేఔట్‌ను పరిశీలింపజేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యేలా అవసరమైన ప్రక్రియలు, సూచనలపై చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు. నిరుపేదలకు గృహాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకరశెట్టి కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి జీవిత రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్