హుజూర్ నగర్: మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన.. తిరిగి సైన్యంలో చేరుతా

72చూసినవారు
హుజూర్ నగర్: మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన.. తిరిగి సైన్యంలో చేరుతా
హుజూర్నగర్ ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత ప్రభుత్వము నుండి పిలుపు వస్తే తాను సైన్యంలో చేరడానికి సిద్ధమేనని హైదరాబాదులో శనివారం మీడియాతో సంచలన ప్రకటనలు చేశారు. తాను పదహారేళ్లకే సైన్యంలో చేరి మిగ్ 21 ఫైటర్ జెట్ పైలెట్ గా పని చేశానని గుర్తు చేశారు. భారత్ పాక్ ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్