నాయకులకు కార్య కర్తలకు అండగా ఉంటా

5చూసినవారు
నాయకులకు కార్య కర్తలకు అండగా ఉంటా
మోతే మండలం మామిళ్ళగూడెం గ్రామానికి చెందిన BRS నాయకులు కేసాని వెంకన్న తల్లి మరణించడంతో, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్