జబ్బార్‌ కు ఇంటర్నెట్ సొసైటీ ఇండియాలో కీలక పదవి

0చూసినవారు
జబ్బార్‌ కు ఇంటర్నెట్ సొసైటీ ఇండియాలో కీలక పదవి
కోదాడ నియోజకవర్గం, నడిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఎం. ఏ. జబ్బార్‌ ను ఇంటర్నెట్ సొసైటీ ఇండియా హైదరాబాద్ శాఖ కార్యదర్శిగా గురువారం  నామినేట్ చేశారు. ఈ గౌరవం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఆయన, అందరికీ అందుబాటులో ఉండే సురక్షితమైన ఇంటర్నెట్ వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తానని, ఇంటర్నెట్ భద్రత, పరిపాలన, డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజా విధానాల రూపకల్పనలో నిపుణులతో కలిసి పనిచేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల గ్రామస్థులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్