జన విజ్ఞాన వేదిక చైతన్య కార్యక్రమాలు అభినందనీయం

2చూసినవారు
జన విజ్ఞాన వేదిక చైతన్య కార్యక్రమాలు అభినందనీయం
కోదాడ పెన్షనర్స్ భవన్‌లో జరిగిన జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా జనరల్ బాడీ సమావేశంలో, సంస్థ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ అందే సత్యం మాట్లాడుతూ, పాఠశాలల్లో సైన్స్ అభివృద్ధికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గొల్లమూడి రమేష్ బాబు, డివిజన్ బాధ్యులు బడుగుల సైదులు, జాఫర్, చందా శ్రీనివాసరావు, డాక్టర్ దశరథ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్