కల్వకుంట్ల కవిత ఈ నెల 4న కోదాడ కు రాక

1చూసినవారు
కల్వకుంట్ల కవిత ఈ నెల 4న కోదాడ కు రాక
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఉద్యమకారుల హక్కుల కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 4వ తేదీన కోదాడలో జరిగే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల భూమి, పెన్షన్, సంక్షేమ బోర్డు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ మద్దతు తెలియజేయాలని ఉద్యమకారుడు గన్న శ్యామ్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్