కర్కాయల గూడెం పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనం

877చూసినవారు
కర్కాయల గూడెం పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనం
సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం కర్కాయల గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. సుమారు 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు తమ అనుభవాలను, సంతోషాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గన్నాకవిత, సరస్వతి, వెంకటేశ్వర్లు, సత్తార్, నరసింహారావు, జానకిరామయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్