జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కోదాడ కాంగ్రెస్ నాయకులు ఈదుల

6చూసినవారు
శుక్రవారం జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కోదాడ కాంగ్రెస్ నాయకులు ఈదుల కృష్ణయ్య పాల్గొన్నారు. నవీన్ యాదవ్ గెలుపుతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్