అంతర్ జిల్లా క్రికెట్ టోర్న మెంట్ కు కోదాడ క్రీడాకారుడు

1చూసినవారు
అంతర్ జిల్లా క్రికెట్ టోర్న మెంట్ కు కోదాడ క్రీడాకారుడు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-16 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడకు చెందిన షేక్ అర్హన్ ఎంపికయ్యాడు. కోదాడ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అర్హన్, తన ప్రతిభతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డా. కొత్తపల్లి సురేష్, ఎంఇఓ సలీం షరీఫ్, సభ్యులు, డాక్టర్స్ క్రికెట్ జట్టు కోదాడ రాయల్స్ క్రీడాకారులు అర్హన్ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్