కోదాడ; వడ్లు తిన్న గొర్రె కు శస్త్ర చికిత్స

0చూసినవారు
కోదాడ; వడ్లు తిన్న గొర్రె కు శస్త్ర చికిత్స
కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్ పెంటయ్య, రాంరెడ్డి పాలెం గ్రామానికి చెందిన వీరబోయిన వెంకయ్య అనే గొర్రెల కాపరి మూడు నెలల గొర్రెను అతిగా వడ్లు తినడం వల్ల కడుపు ఉబ్బి, మేత మేయలేక అవస్థ పడుతుండగా వైద్యశాలకు తీసుకురావడంతో, అరల పొట్టకు ఆపరేషన్ చేసి, కడుపులోని వడ్లను తొలగించి గొర్రె ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్