కోదాడ తహశీల్దార్ వాజిద్ అలీ బదిలీ........

8చూసినవారు
కోదాడ తహశీల్దార్ వాజిద్ అలీ బదిలీ........
కోదాడ తహశీల్దార్ వాజిద్ అలీని కలెక్టరేట్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత రెండేళ్లుగా కోదాడ తహశీల్దార్ గా పనిచేస్తున్న వాజిద్ అలీ ఆకస్మిక బదిలీ ఈ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనేది ఇంకా వెల్లడి కాలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you