కోదాడ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఇన్స్పెక్టర్

1చూసినవారు
కోదాడ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఇన్స్పెక్టర్
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోదాడ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివ శంకర్ నాయక్ గురువారం తెలియజేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్