గతంలో వడదెబ్బ కారణంగా మరణిస్తే గతంలో రూ. 50 వేలు చెల్లించడానికి వీలుండేది. కాగా ప్రభుత్వం తాజాగా రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద 50 వేల నుంచి రూ. 4 లక్షలకు పెంపుకు నిర్ణయం తీసుకుంది. వడగాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచింది. స్థానిక అధికారులు జారీ చేసిన ఆరోగ్య సలహాలను పాటించాలని కోరిన ప్రభుత్వం