కోదాడ: నేడు కోదాడ కు అడిషనల్ ఎస్పి రవీందర్ రెడ్డి రాక

683చూసినవారు
కోదాడ: నేడు కోదాడ కు అడిషనల్ ఎస్పి రవీందర్ రెడ్డి రాక
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం కోదాడలో నిర్వహించనున్న జాతీయ ఐక్యత పరుగు కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి హాజరు కానున్నారు. కోదాడ బాలుర హై స్కూల్ నుండి రంగా థియేటర్ చౌరస్తా వరకు జరిగే ఈ ర్యాలీని విజయవంతం చేయాలని స్థానిక యువతను సీఐ శివశంకర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్