కోదాడ జడ్పీ హెచ్ఎస్ వాకర్స్ క్లబ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీసంఘం ఆధ్వర్యం లో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి నిర్వహించారు. పట్టణం లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతయ్య, నాయకులు కాజా, నిరంజన్ రెడ్డి, బాగ్దాద్ , శిల్పిసుధాకర్, జలగం ప్రసాద్ రావు, రాజేష్ , ఉపాధ్యాయులు చేకూరి రమేష్ ఉన్నారు.