కోదాడ: సర్వ మాలదారులకు నేటి నుండి జనవరి 10 వరకు అన్నదానం

6చూసినవారు
కోదాడ: సర్వ మాలదారులకు నేటి నుండి జనవరి 10 వరకు అన్నదానం
కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో గల గాలి రమేష్ నాయుడు అయ్యప్ప సన్నిధానంలో న్యాయవాది గాలి శ్రీనివాసు నాయుడు శనివారం మాలదారులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదానం జనవరి 10 వరకు 70 రోజులపాటు కొనసాగుతుందని, ఇందులో రోజుకు 1000 మంది మాలదారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు శంకర శెట్టి, కోటేశ్వరరావు, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you