కోదాడ: సామాజిక కార్యకర్త గుండె పంగుకు అవార్డు

59చూసినవారు
కోదాడ: సామాజిక కార్యకర్త గుండె పంగుకు అవార్డు
కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ కు కోనసీమ జిల్లా కొత్తపేట స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జాతీయ సేవా రత్న పురస్కారాన్నిఅందజేశారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలనుండి తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ జాతీయ స్థాయి పురస్కారం అందజేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్