కోదాడ: అలవాల అక్కయ్య గౌడ్ మృతి కి సంతాపం

1చూసినవారు
కోదాడ: అలవాల అక్కయ్య గౌడ్ మృతి కి సంతాపం
కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు అలవాల అక్కయ్య గౌడ్ శనివారం మృతి చెందారు. ఆయన మృతికి కోదాడ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ అలవాల వెంకట్లు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కర్ల సుందర్ బాబు, సోమగాని బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్