రైతుల భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని కోదాడ ఎమ్మార్వో వాజిద్ అలీ అన్నారు. మంగళవారం కోదాడ మండలం గుడిబండలో రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.