కోదాడ: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కు అభినందనలు

78చూసినవారు
కోదాడ: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కు అభినందనలు
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన మండల కేంద్రానికి చెందిన వేపూరి తిరుపమ్మ సుదీర్ ను వేణుగోపాలపురం, తెల్లబెల్లి, ఎక్లాస్ ఖాన్ పేట, నడిగూడెం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేల్పుల సోమయ్య, కొల్లు నరసింహారావు, దాసరి రవి, లావురి శ్రీను, సురేష్, వెంకన్న, శ్రీరాములు బుచ్చయ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్