కోదాడ: ఆడ బిడ్డలకు పుట్టినిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం

4చూసినవారు
కోదాడ: ఆడ బిడ్డలకు పుట్టినిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ పథకాలు పేదలకు వరమని, ఆడపిల్లలను భారంగా భావించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని, ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.