ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో, మంత్రి ఉత్తమ దంపతులపై మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.