కోదాడ: రక్తదానం ప్రాణదానం తో సమానం

3చూసినవారు
కోదాడ: రక్తదానం ప్రాణదానం తో సమానం
స్వర్ణ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ తిరుమల హాస్పిటల్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం జరిగింది. రక్తదానం ప్రాణదానంతో సమానమని ట్రస్ట్ సెక్రటరీ ప్రవీణ రాజశేఖర్ తెలిపారు. మఠంపల్లికి చెందిన వేముల కోటేశ్వరి దేవికి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమవడంతో, ట్రస్టు సభ్యుడు పత్తి నరేందర్ 16వసారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. అనంతరం ట్రస్ట్ సెక్రటరీ అతనిని ప్రశంసా పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :