కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి

54చూసినవారు
కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి
కోదాడ వ్యవసాయ మార్కెట్ లో రైతులు, వ్యాపారస్తులు నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చని కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. ఆదివారం కోదాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను వైస్ చైర్మన్ బషీర్, డైరెక్టర్లతో కలిసి పరిశించి రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డ్ లో తాగునీరుతోపాటు పశువులకు, వ్యాపారస్తులకు, రైతులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్