కోదాడ: నేడు కొమరబండలో విద్యుత్ అంతరాయం

65చూసినవారు
కోదాడ: నేడు కొమరబండలో విద్యుత్ అంతరాయం
కోదాడ మున్సిపల్ పరిధిలోని కొమరబండలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా సోమవారం ఆ గ్రామంలో ఉదయం ఎనిమిది గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సైదా ఒక ప్రకటనలో తెలిపారు. ఆ గ్రామ గృహ, పరిశ్రమల వినియోగదారులు విద్యుత్ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు
Job Suitcase

Jobs near you