కోదాడ: రైతే దేశానికి వెన్నెముక

67చూసినవారు
కోదాడ: రైతే దేశానికి వెన్నెముక
వాసవి క్లబ్స్ వి 104 ఎ ప్రతి సంవత్సరము నిర్వహించే డాన్ టు డస్క్ లో భాగంగా శనివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కోదాడ లో రైతును శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, రైతు పండించే పంటలే దేశానికి సుభిక్షం అని, అలాంటి రైతును సన్మానించడం గొప్పగా భావిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్