కోదాడ: స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ టెస్ట్ తప్పని సరి

55చూసినవారు
కోదాడ: స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ టెస్ట్ తప్పని సరి
స్కూల్ బస్సులకు యాజమాన్యాలు తప్పనిసరిగా ఫిట్ నెస్ టెస్ట్ చేయించుకోవాలని కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని అన్నారు. శుక్రవారం కార్యాలయంలో కోదాడ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు బస్సుల ఫిట్ నెస్ పై అవగాహన కల్పించారు. స్కూల్ బస్సులకు తప్పనిసరిగా అన్ని ధృవీకరణలు ఉండాలన్నారు. బస్సులో పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్