కోదాడ: చెకుముకి సైన్స్ టాలెంట్ గోడ పత్రిక ఆవిష్కరణ

3చూసినవారు
కోదాడ: చెకుముకి సైన్స్ టాలెంట్ గోడ పత్రిక ఆవిష్కరణ
కోదాడలో శుక్రవారం జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించేందుకు వేదిక చేస్తున్న కృషిని ప్రముఖ వైద్యులు జే సుబ్బారావు అభినందించారు. విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొని తమ ప్రతిభను కనబరచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జాఫర్, జిల్లా ఉపాధ్యక్షుడు బడుగుల సైదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్