కోదాడ: హోలీ పండుగ శాంతియుతంగా నిర్వహించుకోవాలి

80చూసినవారు
కోదాడ: హోలీ పండుగ శాంతియుతంగా నిర్వహించుకోవాలి
హోలీ పండుగను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్లపై వాహనాలకు ఆటంకం కలిగించకుండా, ఎటువంటి బలవంతపు నగుదులు వసూలు చేయకుండా పండుగ జరుపుకోవాలని అన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. రసాయనాలు కూలిన గుడ్లు యాసిడ్స్ తదితర వాటిని చల్లి ఆరోగ్యాలకు హాని కలిగించవద్దన్నారు.

సంబంధిత పోస్ట్