కోదాడ: జాలా రాములు మృతి బాధాకరం

80చూసినవారు
కోదాడ: జాలా రాములు మృతి బాధాకరం
జాల రాములు మృతి బాధాకరం అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం మండలం ద్వారకుంట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినే సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు జాల రాములు కుటుంబ సభ్యులను పరా మర్శించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎ సిఎస్ చైర్మన్ ముతవరపు రమేష్, ద్వారకుంట టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి వీరబాబు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్