బజాజ్ ఫింసెర్వ్ కు ఎంపికైన కోదాడ కిట్స్ విద్యార్థులు

0చూసినవారు
బజాజ్ ఫింసెర్వ్ కు ఎంపికైన కోదాడ కిట్స్ విద్యార్థులు
కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో హైదరాబాద్ కు చెందిన బజాజ్ ఫింసెర్వ్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో బీటెక్ విద్యార్థులు 20 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం 2.5 లక్షల రూపాయలు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కళాశాల చైర్మన్, డైరెక్టర్, టీపీఓ, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్