కోదాడ: నేడు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన

70చూసినవారు
కోదాడ: నేడు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నేటి పర్యటన షెడ్యూల్ ను క్యాంప్ కార్యాలయ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఉదయం 9.30 కు మట్టపల్లి రెడ్డి నిత్య అన్నదాన సత్రంలో ఫంక్షన్ హాల్ ప్రారంభించనున్నారు. 10.30కు హుజూర్ నగర్ లో పీర్ల పండుగ, మొహర్రం వేడుకలకు హాజరు కానున్నారు. 11.30కు అనంతగిరిలో పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాల నిర్మాణం కొరకు కేటాయించిన స్థలం పరిశీలించనున్నారు.