కోదాడ: కొల్లు పాపయ్య దాతృత్వం చిరస్మరణీయం

63చూసినవారు
కోదాడ: కొల్లు పాపయ్య దాతృత్వం చిరస్మరణీయం
నడిగూడెం కొల్లు పాపయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ లో దాత కొల్లు పాపయ్య వర్ధంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా పాపయ్య మనవడైన కొల్లు శత్రుబ్న, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్లు పాపయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ నాయకులు దేవ బత్తిని రమేష్ ప్రసాద్, గడ్డం మల్లేష్ యాదవ్, గుండు శ్రీనివాస్ ఉన్నారు.