కోదాడ: నేడు, రేపు మంత్రి ఉత్తమ్ పర్యటనలు

కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో నేడు, రేపు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించనున్నారు. నేడు 12 గంటలకు ఆయన హైదరాబాదు నుండి కోదాడ చేరుకుంటారు. కోదాడలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన హుజూర్నగర్ లో పలు వివాహ వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం బెట్ట తండా , జాన్ పహాడ్, వెల్లటూరు ల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు పర్యవేక్షించునున్నారు. అనంతరం ఆయన కోదాడvlo వివాహ వేడుకలు హాజరై రాత్రి కి కిహుజూర్నగర్ లో బస చేస్తారు. తిరిగి సోమవారం కోదాడ లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
