కోదాడ: విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

70చూసినవారు
కోదాడ: విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
కోదాడ నియోజకవర్గం లో విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శనివారం కోదాడ మండలం కూచిపూడి లో ఏర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ అధికారులు సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సబ్స్టేషన్ ఏర్పాటుతో కూచిపూడి గ్రామానికి విద్యుత్ సమస్య తీరుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్