కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదివారం పర్యాటన షెడ్యూల్ ను క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 11. 00 కోదాడ లో కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆరోగ్య సేవ వాహనం ప్రారంభోత్సవం. 11. 30 కు కోదాడ శ్రీరంగాపురంలో నూతనంగా నిర్మించే పి హెచ్ సి స్థల పరిశీలన. 12. 00 గంట లకుకోదాడ గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం ఉందన్నారు.