కోదాడ: ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ నేటి షెడ్యూల్

3చూసినవారు
కోదాడ: ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ నేటి షెడ్యూల్
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ నేటి పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు హుజూర్ నగర్, పడిగరాయి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కార్తీకమాసపు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 9:30 AM కు చిలుకూరులో యశోద ట్రస్ట్ హాస్పిటల్ ను ప్రారంభిస్తారు. 10:00 AM కు కోదాడలోని MLA క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కోదాడలోని RSV ఫంక్షన్ హాల్ లో జర్నలిస్ట్ భార్గవ్ వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్