కోదాడ: ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మె ఆవిష్కరణ

80చూసినవారు
కోదాడ: ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మె ఆవిష్కరణ
కోదాడ పట్టణంలోని 34 వ వార్డులో ఎమ్మార్పీఎస్ నూతన జెండా దిమ్మను ఆ సంఘం కోదాడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఏపూరి రాజు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జెండాలు ఎగురవేసి వేడుకలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్