కోదాడలోని గాలి రమేష్ నాయుడు అన్నదాన సన్నిధానంలో, కోదాడ కోర్టు ఏజేపీ సుధాకర్ గౌడ్ మరియు అడ్వకేట్ రామచందర్ రెడ్డి దాతల సహకారంతో 500 మంది స్వాములకు అన్నదానం జరిగింది. గత 12 ఏళ్లుగా కోదాడలో అన్నదాన సన్నిధానం నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సేవల్లో నిమగ్నమైన గాలి శ్రీనివాస్ నాయుడును ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమం దాతల సహాయంతో విజయవంతంగా పూర్తయింది.