కోదాడ: పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి

83చూసినవారు
కోదాడ: పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి
పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీల జెఎసి నాయకులు వెంకట్ నారాయణ అన్నారు. సోమవారం కోదాడ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల పలు సమస్యలతో కూడిన వినతిపత్రం ఎంపీడీవో రామచంద్రరావుకు అందజేశారు. గ్రామపంచాయతీ నిర్వహణకు ప్రతినెల నిధులు మంజూరు చేయాలని, పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాల విధి నిర్వహణ కాలాన్ని సర్వీస్ గా పరిగణించాలన్నారు.

సంబంధిత పోస్ట్