కోదాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీఓ

57చూసినవారు
కోదాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీఓ
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డీఓ సిహెచ్ సూర్య నారాయణ, కోదాడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం కోదాడ మండలం కూచిపూడి లోఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బుడిగం నరేష్, శెట్టి శ్రీనివాసరావు, ప్రభాకర్ రావు, కాసాని పుల్లయ్య, గోబ్రా నాయక్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్