కోదాడ: సత్యనారాయణరావు మృతి విద్యారంగానికి తీరని లోటు

1053చూసినవారు
కోదాడ: సత్యనారాయణరావు మృతి విద్యారంగానికి తీరని లోటు
కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, రిటైర్డ్ ఉపాధ్యాయుడు నారపరాజు సత్యనారాయణరావు మృతి విద్యారంగానికి తీరని లోటని అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో జరిగిన సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, సత్యనారాయణ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ నయీమ్, కర్ల సుందర్ బాబు, దొంగరి శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్