కోదాడ: గొర్రెల కాపరి అదృశ్యం

62చూసినవారు
కోదాడ: గొర్రెల కాపరి అదృశ్యం
కోదాడ మండలం కూచిపూడిలో మహబూబ్నగర్ జిల్లా యమ్మనపల్లి గ్రామానికి చెందిన బోయ రాములు గొర్రెలను మేపడానికి వచ్చి అదృశ్యమైనట్లు ఆయన కుమారుడు బీరప్ప కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు కోదాడ రూరల్ సీఐ 871 2686 010 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్