కోదాడ: మొక్కల పెంపకంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

52చూసినవారు
కోదాడ: మొక్కల పెంపకంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
మొక్కల పెంపకంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ( సి జి ఆర్) సంస్థ, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఔషద మొక్కలు కలబంద, నల్ల పసుపు, వాము, మింట్ ప్లాంట్, రణపాల, మల్టీ విటమిన్, తెల్ల ఉసిరి, నిమ్మగడ్డి, తమలపాకు, నల్లేరు, గోరింటా, షుగర్ ప్లాంట్, తులసి మొక్కలు నాటారు.

.

సంబంధిత పోస్ట్