కోదాడ: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన

59చూసినవారు
కోదాడ: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన
నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శనివారం హౌసింగ్ ఈఈ మూర్తి పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల యాప్ వివరాల నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ ఇమామ్, ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్