కోదాడ: వెంపటి లక్ష్మీబాయి మృతి బాధాకరం.. ఎమ్మెల్యే పద్మావతి

4చూసినవారు
కోదాడ: వెంపటి లక్ష్మీబాయి మృతి బాధాకరం.. ఎమ్మెల్యే పద్మావతి
సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు మాతృమూర్తి వెంపటి లక్ష్మీబాయి దశదిన కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, ఆర్యవైశ్య నాయకులు గరిణే శ్రీధర్, ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వెంపటి లక్ష్మీబాయి స్మృతిలో నిర్వహించబడింది.

ట్యాగ్స్ :